సీఎం కేసీఆర్ గద్దె దిగడం ఖాయం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శాపంగా 317జీవో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆ […]
భోపాల్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్ కొలువుదీరింది. మంత్రులుగా నియమితులైన 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అడిషనల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీజేపీ ఎమ్మెల్యే, సింధియా అత్త అయిన యశోదారాజ్ సింధియాకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమర్తీదేవి, ప్రభురామ్ చౌధురి, ప్రధుమన్ సింగ్ థోమర్ కూడా […]
భోపాల్: మనుషులు రోజు రోజుకు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. జాలి, దయలేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ యజమానులైతే ట్రీట్‌మెంట్ పేరుతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఓ వృద్ధుడు హాస్పిటల్ లో బిల్లు కట్టలేదని అతడిని మంచానికి కట్టేశారు. ‘మా నాన్నను హాస్పిటల్‌లో చేర్చే సమయంలో రూ.5వేలు కట్టాం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ చేసి రూ.11వేలు బిల్లు కట్టమని చెప్పారు. మా వద్ద […]