Breaking News

భూమి

సర్వే చేయించండి సారూ..

సర్వే చేయించండి సారూ..

సారథి న్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరగ్రామంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్​ను దేవాలయ భూముల పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు నర్సింహాపురం గ్రామంలోని కోదండరామ స్వామి దేవాలయం భూములు సర్వే చేయించాలని వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సర్వేకు ఇబ్బంది అవుతుందని త్వరితగతిన అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సర్వే చేయించి దేవాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సమితి గౌరవ సలహాదారులు వేమూరి సత్యనారాయణ, అధ్యక్షుడు […]

Read More
షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

నిధి అగర్వాల్.. ఈ అమ్మడు చేసినవి నాలుగు సినిమాలే. యాక్టింగ్ కంటే అందాల విందుతోనే ఎక్కువ ఆకట్టుకుంది ఈ ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అందులో మూడు తెలుగు సినిమాలు. గతేడాది పూరీ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అమ్మడి స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. దీంతో తమిళంలో ‘భూమి’ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేంట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా శ్రీరామ్ […]

Read More