వాషింగ్టన్: ప్రపంమంతా అస్వస్థతతో కష్టకాలంలో ఉన్న సమయంలో భగవద్గీత చదివితే శాంతి, ధైర్యం కలుగుతుందని అమెరికాలోని మొదటి హిందూ లా మేకర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. హవ్వాయి నుంచి ఒక వర్చువల్ కమెన్స్‌మెంట్‌లో మాట్లాడిన తులసీ ఈ విషయాలు చెప్పారు. రేపు ఏం అవుతుందో ఎవరికి తెలియదని, అందుకే ఇలాంటి టైమ్‌లో అందరూ భగవద్గీత చదవాలని సూచించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన భక్తి యోగా, కర్మ యోగా ద్వారా మనకు ధైర్యం, శాంతి రెండు కలుగుతాయని క్లాస్ […]