యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డీఎం కౌశల్ పాండేసామాజిక సారథి, నాగర్ కర్నూల్.:బ్యాంక్ లు అందిస్తున్న సేవలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డీఎం కౌశల్ పాండే అన్నారు. గురువారం బిజినపల్లి మండల కేంద్రంలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]