Breaking News

బౌలర్లు

అలా ఆడితే.. మనుగడ కష్టమే

న్యూఢిల్లీ: తాను ఒకప్పుడు బ్యాటింగ్ మార్చేసినట్లుగా ఇప్పుడు ఆడితే.. జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్రస్తుతం బ్యాట్స్ మెన్ల స్ట్రయిక్ రేట్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నాడు. ‘సుదీర్ఘంగా క్రీజులో పాతుకుపోవడం, బౌలర్లు అలసిపోయేలా చేయడం, బంతి పాతబడేలా చేసి ఆటను సులువుగా మార్చేయడం వంటి నేను చేశా. అది నా బాధ్యత కూడా. ఆ పనిని గర్వంగా భావిస్తా. అయితే నేను సెహ్వాగ్ లా భారీ షాట్స్ ఆడలేనని […]

Read More

50 ఓవర్లకో కొత్త బంతి

న్యూఢిల్లీ: బంతిపై మెరుపు కోసం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఉమ్మిని నిషేధించిన నేపథ్యంలో.. 50, 55 ఓవర్లకు ఓ కొత్త బంతిని ఇస్తే బాగుంటుందని సూచించాడు. దీనివల్ల బంతిపై మెరుపు తగ్గకుండా చూడొచ్చన్నాడు. ‘టెస్ట్ మ్యాచ్ ల్లో ప్రమాణాలు చాలా ముఖ్యం. పిచ్ లు బాగా లేకుంటే ఇవి తగ్గిపోతాయి. అప్పుడు ఆట నెమ్మదిస్తుంది. ఇలాంటి పిచ్ లపై సహనంతో బౌలింగ్ చేయడానికి బౌలర్లు అలవాటు చేసుకోవాలి. కానీ ప్రతి […]

Read More

బౌలర్లకు రెండు నెలలు పట్టొచ్చు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముంబై: బౌలర్లు పూర్తి స్థాయిలో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే కనీసం రెండు నెలల ప్రాక్టీస్ అవసరమని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. గాయాల బారినపడకుండా ఉండాలంటే ఇది కచ్చితంగా అవసరమని చెప్పింది. ‘లాక్​ డౌన్​ కారణంగా బౌలర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం రన్నింగ్ ప్రాక్టీస్ కూడా లేదు. ఇప్పటికిప్పుడు టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే వాళ్లకు పెద్ద రిస్క్ ఉంటుంది. గాయాల బారినపడతారు. అందుకే ముందు చిన్నచిన్న కసరత్తులు మొదలుపెట్టి పూర్తిస్థాయి రన్నింగ్ […]

Read More