లండన్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ ఇచ్చి చెడగొట్టవద్దని మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. సారథ్యం వల్ల అధిక ఒత్తిడి ఉంటుందన్నాడు. ఇది ఆటతీరుపై చాలా ప్రభావం చూపుతుందన్నాడు. ‘ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టోక్స్‌కు అదనపు బాధ్యతలు అప్పగించొద్దు. తద్వారా అతనిలో ఆందోళన పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత క్రికెట్ మొదలవుతుంది. కాబట్టి కొత్త ప్లేయింగ్ కండీషన్స్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటివల్ల అధిక ఒత్తిడి ఉంటుంది. అందుకే స్టోక్స్‌ను ప్లేయర్‌గా వదిలేయాలి. […]
న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ జట్టు గందరగోళంగా ఆడిందని ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. లక్ష్యఛేదనలో సూపర్ ఫినిషర్ ధోనీలో కసి కనిపించలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 337/7 స్కోరు చేస్తే.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. ‘ఈ మ్యాచ్ మొత్తంలో ధోనీ, జాదవ్ బ్యాటింగ్ వింతగా అనిపించింది. ఈ ఇద్దరిలో ఏమాత్రం కసి కనిపించలేదు. భారీ సిక్సర్ల కొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీయడంపై దృష్టిపెట్టారు. 11 ఓవర్లలో 112 […]