Breaking News

బిల్లులు

ఎంత కాలితే అంత బిల్లు

ఎంత కాలితే అంత బిల్లు

 విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లు బిల్లు బకాయిలను తగ్గించేందు.. విద్యుత్ శాఖ సరికొత్త ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో 6లక్షల కనెక్షన్లు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలోని విద్యుత్ వినియోగానికి ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు ఆ శాఖ ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు 1400 ప్రీపెయిడ్ మీటర్లను బిగించింది. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఆరు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలను తగ్గించేందుకే ఈ ప్రక్రియను […]

Read More
మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్​లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం, సీఐటీయూల ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 20  మండలాల్లో  కార్మికులకు గత మూడు నెలల నుంచి బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. మరొకవైపు కరోనా కారణంగా పాఠశాలల మూతపడి […]

Read More