సామాజిసారథి, హైదరాబాద్: రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్ […]
రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలి సారథి న్యూస్, మెదక్: ధాన్యం కొనుగోలు, నాణ్యత పరిశీలన, రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియపై కలెక్టరేట్ లో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాలవర్షాలకు రైతులు ధాన్యం నష్టపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. హమాలీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాలన్నారు. మిల్లుల్లో ఖాళీ అయిన గోనె సంచులను వెంటనే గోదాంలకు తిరిగి […]