Breaking News

బాలీవుడ్

‘రొమాంటిక్‌’ థియేటర్లలోనే..

‘రొమాంటిక్‌’ థియేటర్లలోనే..

‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా హీరోగా మాత్రం మంచి గుర్తింపే వచ్చింది ఆకాష్​ కు. ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ఆకాష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్​ టైనర్​ కు పూరీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి […]

Read More
చింతగింజపై సోనుసూద్ చిత్రం

చింతగింజపై సోనుసూద్ చిత్రం

సారథి, పెద్దశంకరంపేట: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అనేక రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సినీనటుడు సోనుసూద్ పేదల పాలిటదేవుడిగా మారాడు. ఆయనపై ఉన్న అభిమానంతో పెద్దశంకరంపేటకు చెందిన శ్రీనివాస్ చారి చింతగింజలపై అతని బొమ్మ వేసి అభిమానం చాటుకున్నాడు. కొవిడ్ లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు సొంత డబ్బుతో సేవలు అందించి దేవుడిలా నిలిచాడని కొనియాడారు. గతేడాది కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న సమయంలో నేనుసైతం అంటూ ప్రజల ముందుకొచ్చి సోనుసూద్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆపదలో […]

Read More
విజయ్​సరసన బాలీవుడ్​స్టార్​హీరోయిన్​

విజయ్​ సరసన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​

‘అర్జున్​రెడ్డి’, ‘గోత గోవిందం’ వంటి బ్లాక్​బాస్టర్​తో మస్త్​పాపులారిటీ సంపాదించుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినాకైఫ్​ నటించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా.. విజయ్‌ని ఫాలో అవుతోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ కూడా అందుకు సంకేతమని అనిపిస్తోంది. ‘న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’ అంటూ కత్రినాపెట్టిన పోస్ట్ విజయ్ సినిమా […]

Read More
వెండితెర శకుంతల

వెండితెర శకుంతల

‘గద్దలకొండ గణేష్’ లో అచ్చతెలుగు అమ్మాయిలా అలరించిన పూజాహెగ్డే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ తో అభిమానులను అలరించనుంది. తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో సందడి చేయనుంది. ఇవి కాక బాలీవుడ్​లో భాయ్ సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కబీ దీవాలీ’లో నటిస్తోంది. రీసెంట్ గా ‘సర్కస్’ మూవీ కి కమిట్​మెంట్​ఇచ్చింది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ గాళ్ ఇప్పుడొక హిస్టారికల్ మూవీలో నటించనుందని టాక్. చారిత్రక కథలను అద్భుతంగా […]

Read More
రష్మిక.. లక్కీ గాళ్​

రష్మిక.. లక్కీ గాళ్​

హుషారుగా ఉంటుంది. బాగా యాక్ట్​చేస్తుంది రష్మిక మందాన్న. ఈ ఇయర్​ నేషనల్​ క్రష్​ ఆఫ్ ​ఇండియాగా కూడా సెలెక్ట్​ అయింది. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్​రెడీ అల్లు అర్జున్​తో కలిసి ‘పుష్ప’ మూవీ షూటింగ్​తో బిజీగా ఉన్న రష్మిక సడెన్​గా ఓ బాలీవుడ్​ అప్​డేట్​తో ట్విటర్​లో ప్రత్యక్షమైంది. సిద్ధార్థ్ ​మల్హొత్రా హీరోగా బాలీవుడ్ ​కొత్త డైరెక్టర్​ శాంతను బగ్​ చీ రూపొందించనున్న ‘మిషన్​మజ్ను’లో రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. మూవీ స్టార్టింగ్​లో హీరోయిన్​గా రష్మిక పేరు […]

Read More
రష్మీ వర్సెస్ తాప్సీ

రష్మీ వర్సెస్ తాప్సీ

సౌత్ లో అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాననే ఫీల్ తో నార్త్ కు వెళ్లింది పంజాబీ సుందరి తాప్సీ పన్ను. నిజానికి తాప్సీ తెలుగులో స్టార్ హీరోలతో మంచి సినిమాలే చేసింది. అయినా సంతృప్తి లేకనో ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలతో బాలీవుడ్ కు వెళ్లింది. నిజంగానే అక్కడ అనుకున్నది సాధించింది తాప్సీ. మన్మార్జియాన్, గేమ్ ఓవర్, సాండ్ కీ ఆంఖ్, తప్పడ్ వంటి డిఫరెంట్ కంటెంట్ లతో వచ్చిన మూవీస్​తో తన టాలెంట్ ను నిరూపించుకుంది. ప్రజెంట్ […]

Read More
మాల్దీవి సోయగం..

మాల్దీవి సోయగం..

ఇన్ స్టా.. ట్విటర్ లో వేడెక్కించే అమ్మడి ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే అవి ఫారిన్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ వే. హార్ధిక్ సడెన్ తో బ్రేకప్ అవడంతో ఒంటరిగా మాల్దీవ్ కు చేరింది ఎల్లీ. వరుస పెట్టి తన విహారయాత్ర హాట్ ఫొటోలు, వీడియోలతో చెలరేగిపోతూ కుర్రకారుకు మతిపోగొడుతోంది. బీచ్ లో టీ తాగితే ఆ మజాయే వేరు అంటోంది. ఓ వైపు వేడి వేడి టీ.. మరోవైపు హాట్ గా ఎల్లీ. తన ఒంటరి తనాన్ని […]

Read More
అప్పుడొస్తాడట..!

అప్పుడొస్తాడట..!

ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రామాయణం ఆధారంగా తీయనున్న ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వరుస అప్ డేట్స్ తో సర్​ప్రైజ్​చేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్. గురువారం సినిమా విడుదల కానుండగా, వీకెండ్ సహా పంద్రాగస్టు కూడా […]

Read More