టాలీవుడ్ హీరోయిన్, చందమామ కాజల్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల30న కాజల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. 30 ఏండ్లు దాటినా ఇప్పటికీ వరస సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది కాజల్. ఇప్పటి వరకు తన జీవితంలో పెళ్లి అనే టాపిక్ రాలేదని చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు సడెన్‌గా పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ నెల 30న గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నదట. కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూతో […]