బాంఛెన్ బతుకులు పోవాలి పీకే లాంటి వారి ఎత్తులను చిత్తుచేయాలి తెలంగాణలో నిరంకుశపాలనను గద్దెదించాలి 1300 మంది అమరవీరుల కలలను సాకారం చేద్దాం మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన విద్యావంతుల మేదోమధన సదస్సు విజయవంతం సామాజికసారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక తెలంగాణ అని, 1,300 మంది అమరులు కలలుగన్న తెలంగాణను బహుజనీకరణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆకాంక్షించారు. బహుజన […]
సామాజికసారథి, ఖమ్మం: తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలకోట్ల వక్ఫ్ బోర్డు […]
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బహుజనులంతా ఏకమై, రాజ్యాధికారం దిశగా పయనించాలని బీఎస్పీ నల్లగొండ మండల కన్వీనర్ దున్న లింగస్వామి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం బుద్ధారం గ్రామంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. నెల 23న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి, బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ సెక్టార్ కార్యదర్శులు పులిగిల్ల మహేష్, బకరం శశికాంత్ బుద్ధారం […]