Breaking News

బన్నీ

2020 బ్యాడ్​ఇయర్ టు మూవీస్

2020.. బ్యాడ్​ ఇయర్ టు మూవీస్

2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్​ ఇయర్​గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్​ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)​ప్రభావంతో ఆ లిస్ట్​ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్​కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్కు స్కోప్​ఉంటుంది. ఈ సీజన్​లో స్టార్​ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది […]

Read More
బన్నీ పెద్దమనసు

బన్నీ పెద్దమనసు

సెప్టెంబర్​ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీ వేడుకలు ప్లాన్ చేశారు. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్​ షాక్​కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్పందించిన పవన్ వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీఇచ్చారు. ఇదే సమయంలో అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ కూడా ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వాళ్లతో పాటే అల్లు అర్జున్ […]

Read More
బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్నీ. వెంటనే కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్​తో ‘పుష్ప’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా, స్టైలిష్ బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తొకటి వచ్చింది. మమ్ముటి ప్రధాన పాత్రలో యదుగూరి […]

Read More
బన్నీకి అన్నయ్యగా..

బన్నీకి అన్నయ్యగా..

విలక్షణ నటుడిగా కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్​లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ‘గుండెలో గోదారి’, ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’ సినిమాల్లో తనదైన నటనతో తెలుగు వారి ఆదరణ పొందాడు. తర్వాత కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’లో రామ్ చరణ్ అన్నగా నటించి ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా భారీ క్యాస్ట్ అండ్ క్రూ తో డైరెక్టర్ సుకుమార్ […]

Read More