‘ది ఫ్యామిలీ మ్యాన్’ సెకెండ్ సీజన్లో సమంత కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ కి మంచి ఆదరణ వచ్చింది. దాంతో సీజన్ 2 పై అంచనాలు బాగానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండడంతో ఈ వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తి పెరిగింది.స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత […]
నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ […]