Breaking News

ప్రతిభ కాలేజీ

బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం

బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం..

మా కూతురుకు ఏమైందో చెప్పండి మాధవి తల్లిదండ్రుల కన్నీటివేదన ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన కలెక్టర్​, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు సామాజికసారథి, మహబూబ్​నగర్: ‘చిన్నప్పటి నుంచి బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నాం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం. డాక్టర్​అయితనంటే మీ కాలేజీలో నేర్పించాం. లక్షలు చేర్పించాం. కాలేజీకి వచ్చిన బిడ్డ మాయమైంది. చెట్టంతా ఎదిగి కూతురు మమ్ముల్ని సాకుతదనుకుంటే శవమై వచ్చింది. ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. ఎలా చనిపోయిందో.. ఏమైందో చెప్పండి. […]

Read More
దళిత విద్యార్థి హత్యా? ఆత్మహత్యా?

దళిత విద్యార్థిని హత్యా? ఆత్మహత్యా?

నీట్ ​కోచింగ్​కు వెళ్లిన విద్యార్థిని హాస్టల్​ నుంచి మిస్సంగ్​ బుక్ ​కోసం వెళ్లి రైలుపట్టాలపై మాంసపు ముద్దగా యువతి మృతురాలు మహబూబ్​నగర్ ​ప్రతిభ కాలేజీ విద్యార్థిని ‘పెద్దల’ కళాశాలలో పేద తల్లిదండ్రులకు దొరకని సమాధానం సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు.. డాక్టర్ ​కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తెలివి.. చురుకుదనం.. ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తన కూతురును చదువులో ప్రోత్సహించారు. ఎంతో గొప్పగా చూడాలని కలలుగన్నారు. తాము రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసినా […]

Read More