Breaking News

పొలంలో

పంట పొలంలో కరోనా టీకా

పంట పొలంలో కరోనా టీకా

సామజిక సారథి, వాజేడు: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని  వైద్యాధికారి డాక్టర్ యమున తెలిపారు. మంగళవారం వాజేడు మండలంలో  కరోనా టీకా మానవాళికి రక్షణ అని వాజేడు వైద్య సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి పంట పొలాల్లో కూడా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ఈశ్వరమ్మ. వైద్య సిబ్బంది శేఖర్. ఛాయాదేవి,ఆశ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు

Read More