Breaking News

పైడితల్లి

మోగనున్న గుడిగంట

సారథి న్యూస్, శ్రీకాకుళం, విజయనగరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత గుడి తలుపులు తెరుచుకోనున్నాయి.. రెండురోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, ఆధార్​, సెల్​ నంబర్​ తదితర వివరాలను పరిశీలించి భక్తులను అనుమతించనున్నారు.. దేవాదాయశాఖ శ్రీకాకుళం జిల్లా సహాయ కమిషనర్​ వై.భద్రాజీ శనివారం మార్గదర్శకాలు జారీచేశారు. భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్​లు చేయాలని సూచించారు. భక్తులు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి బక్కెట్లతో నీళ్లు, మగ్గులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. జూన్​ 8, 9వ […]

Read More

పైడితల్లికి కరోనా ఎఫెక్ట్‌

రెండు నెలల్లో రూ.50లక్షలకు పైగా ఆదాయం నష్టం ఉద్యోగులకు మూడునెలలుగా సగం జీతమే చెల్లింపు భక్తుల కోరికపై ఆన్‌లైన్‌ ద్వారా అమ్మవారికి పూజలు సారథి న్యూస్​, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు పైడితల్లి అమ్మవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. మార్చిలో కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల ద్వారా వచ్చే లక్షల ఆదాయానికి గండిపడింది. ఆలయ హుండీల ద్వారా వచ్చే […]

Read More