Breaking News

పింఛన్లు

పింఛన్ల మంజూరులో లీలలెన్నో..!

పింఛన్ల మంజూరులో లీలలెన్నో..!

ఒక ఇంట్లో ఇద్దరికి.. ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్​ ఆసరా లబ్ధిదారుల ఎంపికలో భారీ అక్రమాలు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా లిస్టుల తయారీ ఓకే చెబుతున్న అధికారులు.. అర్హులకు అన్యాయం సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు విమర్శలకు దారితీస్తున్నది. ఏదైనా కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడితే గైడ్​లైన్ ప్రకారం అధికారులు లబ్ధిదారులను ఎంపికచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా అధికారపార్టీ […]

Read More
త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బుధవారం పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. పెండింగ్​లో ఉన్న రేషన్ కార్డులను విడతల వారీగా ఇస్తామని, రానున్న రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సుంకే […]

Read More
పింఛన్ ​పైసలు రాక పరేషాన్​

పింఛన్ ​పైసలు రాక పరేషాన్​

సారథి న్యూస్, హైదరాబాద్: ‘మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల త్యాగం, దయే కారణం. ఎముకలు కొరికే చలి, మండుటెండలు, ఆక్సిజన్‌ అందని వాతావరణంలో సైతం వారు విధులు నిర్వర్తిస్తుంటారు. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు దేశానికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఇప్పటి వరకూ సైనికుడు లేదా అతడి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లలో ఏదో ఒకటి మాత్రమే అందుతున్నది. కానీ ఇప్పటి నుంచి తెలంగాణలో […]

Read More