ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ న్యూఢిల్లీ: భారత్‌తో జరిగే పింక్ బాల్ టెస్ట్ ( డే నైట్) కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించేందుకు తాము అన్ని రకాల అస్ర్తాలను ప్రయోగిస్తామన్నాడు. ఈ ఏడాది చివరిలో ఆసిస్‌లో పర్యటించే టీమిండియా.. నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఒకటి డే నైట్ మ్యాచ్ ఆడతామని గతంలోనే గంగూలీ హామీ ఇచ్చాడు. ‘భారత్‌తో సిరీస్‌లో పింక్ బాల్ మ్యాచ్ […]