Breaking News

పాయల్

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More

అవన్నీ పుకార్లే

ఇండియన్​2, పుష్ప చిత్రాల్లో తాను స్పెషల్​సాంగ్స్​ చేయడం లేదని ఆర్​ఎక్స్​100 ఫేమ్​ పాయల్​ రాజ్​పుత్​ స్పష్టం చేశారు. తాను ఆ రెండు చిత్రాల్లో స్పెషల్​ సాంగ్స్​ చేస్తున్నానంటూ కొందరు పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్​మీడియాలో ఓ పోస్ట్​ పెట్టారు. ‘ప్రస్తుతం నేను కొన్ని కథలు వింటున్నాను. కథ నచ్చితే సినిమా చేస్తాను. ఆ విషయాన్ని స్వయంగా నేనే ప్రకటిస్తాను. కాబట్టి అప్పటివరకు నా మీద అనవసర పుకార్లు పుట్టించి మీ సమయం వృథా […]

Read More