Breaking News

నల్లమల

తేనె కోసం వెళ్లి.. లోయలో పడి మృతి

తేనె కోసం వెళ్లి.. లోయలో పడి ఇద్దరి మృతి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: తేనె సేకరణకు వెళ్లిన ఇద్దరు చెంచు యువకులు చెట్టుకు కట్టిన తాగు తెగిపోయి లోయలోపడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు దాసరి బయన్న(35), దాసరి పెద్దలు(28), దాసరి వెంకటయ్య కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోకి తేనె సేకరణకు వెళ్లారు. చెట్టుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ముగ్గురూ లోయలో పడిపోయారు. వారిలో దాసరి బయన్న, దాసరి […]

Read More
నల్లమల పొడ.. మొనగాడు

నల్లమల పొడ..మొనగాడు..రంకె వేసే రౌద్రం.. పులిచారలు..

నల్లమల పొడ..మొనగాడు..రంకె వేసే రౌద్రం.. పులిచారలు.. మార్కెట్‌‌లో మంచి గిరాకీ…,ఇవీ ప్రత్యేకతలు… సారథి న్యూస్​, నాగర్ కర్నూల్​: రంకె వేసే రౌద్రం పులిచారలు బారెడు కొమ్ములు, మూరెడు మూపురం, నేలను తాకే గంగడోలు.. కొండనైనా లాగేంత కండల బలం కాడి కడితే చాలు ఎంతటి బరువునైనా  సునాయాసంగా లాగేసే బలిష్టం ఎంత దూరమైన దౌడ్‌‌తీసే ధీరత్వం. పెద్ద పెద్ద గుట్టలను కూడా ఈజీగా  ఎక్క కలిగిన బలం.. ఇలా ఎన్నో విశిష్ట జన్యుపరమైన లక్షణాలు నాగర్‌‌కర్నూల్‌‌జిల్లా నల్లమల […]

Read More
వన్యప్రాణులకు రక్షణ

వన్యప్రాణులకు రక్షణ

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ తో కలిసి వన్యప్రాణులకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం దోమలపెంట గెస్ట్ హౌస్ లో అటవీ అధికారులతో సమీక్షించారు. ఇటీవల అమెరికాలోని బ్రాంగ్జ్‌ జూపార్క్ లో నాలుగేళ్ల పులికి వైరస్‌ సోకిన నేపథ్యంలో అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమలలో […]

Read More
కరోనాను తరిమికొడదాం

కరోనాను తరిమికొడదాం

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని సామాజిక దూరం పాటించి తరిమికొట్టాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నాగర్​కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని మన్ననూర్, అమ్రాబాద్, మాధవానిపల్లి గ్రామాల్లో ఆదివాసీ చెంచులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా జనజీవనానికి, దినసరి కూలీలకు ఇబ్బందులు అయినప్పటికీ లాక్ డౌన్ తప్పదన్నారు. లాక్ […]

Read More