Breaking News

నల్లగొండ

పనులు పూర్తయితేనే సంతకాలు పెట్టండి

సారథి న్యూస్​, నల్లగొండ: మిషన్ భగీరథ పనులు అసంపూర్ణంగా ఉన్నప్పుడు సర్పంచ్​లు పూర్తయినట్లు సంతకాలు పెట్టకూడదని మంత్రులు గుంటకండ్ల జగదీశ్వర్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మిషన్ భగీరథ పథకం పుట్టిందే మునుగోడులో పుట్టిన ఫ్లోరిన్ ను నిరోధించడం కోసమేనని అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 843 పంచాయతీలు 1,670 ఆవాస ప్రాంతాలతో పాటు 19 మున్సిపాలిటీలను కలుపుకుని మొత్తం 1,689 ఆవాసాల్లో మిషన్​ భగీరథ పథకం ద్వారా మంచి […]

Read More
బత్తాయి, నిమ్మరైతులకు బాసట

బత్తాయి, నిమ్మరైతులకు బాసట

రైతులకు ప్రభుత్వం బాసటగా.. సారథి న్యూస్​, నల్లగొండ: సీఎం కేసీఆర్ ఆశించిన మేర తెలంగాణ ధాన్యభాండాగారంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ప్రబలడంతో ఆ సంతోషాన్ని రైతులతో పంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ ను నిరోధించేందుకు బత్తాయి జ్యుస్ దోహదపడుతుందని చెప్పారు. బత్తాయి, నిమ్మ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టంచేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మార్కెట్ లో బత్తాయి కొనుగోలు […]

Read More

నల్లగొండ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆదివారం ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ.. భర్తతో కలిసి గత నెల సూర్యాపేటలోని జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా ఆమె దగ్గుతుండటంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య అధికారులకు అనుమానం వచ్చి పరీక్షలకు పంపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె భర్తను, ఇద్దరు […]

Read More