రైతులను ఆదుకోండి: సీపీఐ సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ.. సారథి న్యూస్, గోదావరిఖని(పెద్దపల్లి):ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ నారాయణను కలిపి వినతిపత్రం అంజదేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంటా వేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, రైస్ మిల్లర్ల […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రామడుగు, చిప్పకుర్తి, రాంచంద్రాపూర్, గుండి, గోపాలరావు పేట్, తిర్మలాపూర్, శ్రీరాములపల్లిలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రతిఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ […]