Breaking News

ధర్నా

బీజేపీ నిరసన

బీజేపీ నిరసన

పాల్గొన్న పార్టీ చీఫ్ ​జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు ర్యాలీ బండి సంజయ్ ​అరెస్ట్​ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ కు నిరసనగా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ […]

Read More
బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

సామాజిక సారథి, వెల్దండ: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిగా నిరసనగా శుక్రవారం బీజేపీ దళితమోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్​విగ్రహం ఎదుట హెచ్​పీ పెట్రోల్​బంక్​వద్ద దళితమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి,  మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాప వెంకట్ రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు యెన్నం విజేందర్ రెడ్డి, జూలూరి బాలస్వామి,  జిల్లెళ్ల జంగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ […]

Read More
విద్యుత్​ అధికారికి వినతిపత్రం అందిస్తున్న సీపీఐ నాయకులు

విద్యుత్​ బిల్లుల రద్దు చేయండి

సారథి న్యూస్, రామడుగు: లాక్​డౌన్​తో పనిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుత సమయంలో ప్రభుత్వం విద్యుత్​బిల్లులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సృజన్ కుమార్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం విద్యుత్ సెక్షన్ ఆఫీస్ ఎదుట కార్యకర్తలతోకలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు గంటే రాజేశం, మచ్చ రమేష్, తదితరులు పాల్గున్నారు.

Read More