ఐవోసీ సభ్యులతో థామస్ బాచ్ చర్చలు లుసానే: టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన తర్వాత.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్.. తొలిసారి తమ సభ్యులతో వరుసపెట్టి చర్చలు జరిపారు. వైరస్ వ్యాప్తి, కంట్రోలు, ఒలింపిక్స్ నిర్వహణపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. భాష, టైమ్ జోన్ ప్రకారం సుమారు వంద మంది ఐవోసీ సభ్యులతో మాట్లాడారు. ‘ఒలింపిక్ సీజన్ ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపాం. టోక్యో ఒలింపిక్స్‌పై ఎలా ముందుకెళ్లాలి. సన్నాహాకాలు, క్వాలిఫయింగ్ […]
న్యూఢిల్లీ: భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక పదవిని చేపట్టనున్నారు. ఐవోసీ ఒలింపిక్ చానెల్ కమిషన్ మెంబర్‌గా బాత్రాను నియమించారు. ఐవోసీ సెషన్, ఐవోసీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఐవోసీ అధ్యక్షుడికి ఈ కమిషన్ సలహాలు, సూచనలు ఇస్తుంది. గేమ్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తనకు మంచి బాధ్యతలు అప్పగించిన ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్కు బాత్రా కృతజ్ఞతలు […]
ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ టోక్యో: అనివార్య కారణాలతో వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. గేమ్స్ రద్దవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. మరో ఏడాది వాయిదా వేసే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. ‘జపాన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. దాదాపు ఐదువేల మందితో కూడిన నిర్వాహక కమిటీని నిరంతరం నడపం చాలా కష్టం. ప్రతి ఏడాది మిగతా క్రీడాసమాఖ్యలు కూడా షెడ్యూల్స్‌ను మార్చుకోవు. అథ్లెట్లు కూడా […]