సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా నేర్చుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికే కొన్ని వందల తెలుగు మీడియం స్కూళ్లు మూతపడ్డాయి. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏపీలో అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం తీసుకొస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలతో పాటు తెలుగు భాషాభిమానులు కూడా భగ్గుమన్నారు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లిష్ వైపే మొగ్గుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు […]