Breaking News

తాటిముంజలు

తాటిముంజలకు కేరాఫ్​ అల్లిపూర్

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లాలో అల్లిపూర్ గ్రామం పేరు చెబితేనే.. ఠక్కున గుర్తుకొచ్చేది తాటి ముంజలే. ఇక్కడ వందల ఎకరాల్లో సహజసిద్ధంగా ఉన్న తాటిచెట్లు గ్రామానికి వన్నె తెచ్చేలా ఉన్నప్పటికీ కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తాటి ముంజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో మంచి డిమాండ్ కూడా ఉంది. మండల కేంద్రానికి పది కి.మీ. దూరంలో ఉన్న అలీపూర్ గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో తాటి వనాలు ఉన్నాయి. మే నెలలో వాటి అమ్మకాలతో ఈ […]

Read More

తాటిముంజ.. పోషకాలు నిండా

ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజల రుచిని ఒక్కసారి టేస్ట్ చేస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో చిన్నాపెద్దా అంతా వీటిని హాయిగా తినొచ్చు. ఈ తాటి ముంజలనే ‘టాడీ పామ్‌ ఫ్రూట్‌’, ‘ఐస్‌ యాపిల్‌’ అంటారు. మండు వేసవిలో ఈ సీజనల్‌ ఫ్రూట్‌ ను తింటే వేసవి తాపానికి చెక్ పెట్టొచ్చు. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం.. ఒక్క […]

Read More