Breaking News

టెడ్రోస్

ఒమిక్రాన్‌ ప్రాణాంతకమే

ఒమిక్రాన్‌ ప్రాణాంతకమే

బాధితులు అవస్థలు పడుతున్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ హెచ్చరిక జెనీవా: ఒమిక్రాన్‌ తేలిక పాటి లక్షణాలేనని లైట్‌గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. ఒమిక్రాన్‌ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఆస్పత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అథానమ్‌ వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ మోల్నుపిరవిర్‌ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. […]

Read More

కరోనా ఉగ్రరూపం

జెనీవా: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికాతోపాటు దక్షిణాసియా దేశాల్లో కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతోపాటు ఐరోపాలోని పదిదేశాల్లో గత 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల్లోనూ వైరస్‌ రోజురోజుకి పెరుగుతున్నదని టెడ్రోస్‌ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికంటే తక్కువగానే ఉన్నప్పటికీ […]

Read More