సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. 8, 9, 10వ రౌండ్లు వీణవంక, 10, 11, 12,13,14,15 రౌండ్లు జమ్మికుంట, 16వ రౌండ్లో జమ్మికుంటతో పాటు ఇల్లందుల, 17,18వ రౌండ్లు ఇల్లందుల, కమలాపూర్, 19, 20, 21,22వ రౌండ్లలో కమలాపూర్ ఓట్లను ఎన్నిక కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రస్తుతం […]
సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. బీజేపీ 6వ రౌండ్ ముగిసే సరికి 2,971 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 3,639(23,797) ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 4,656 (26,983 ) ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్వెంకట్కు 180 (992 ) ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ 1,017 (3,186)ఓట్లతో లీడ్‌లో ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం వరకు హుజూరా‘బాద్షా’ ఎవరో స్పష్టత రానుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి గతంలో లేనంతగా రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. అయితే సెకండ్ రౌండ్లోనూ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 358 […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రోటీ మేకర్ గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొంప ముంచేలా ఉంది. రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పడ్డాయి. రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో వృద్ధులు కొంత అయోమయంలో పడిపోయినట్లు ఓటర్లు చర్చించుకుంటున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ పడే ఓట్లు కాస్త రోటీమేకర్ కు పడినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వృద్ధుల ఓట్లన్నీ రోటీ మేకర్ కే పడితే గెల్లు శ్రీనివాస్ కు పడే ఓట్లన్నీ […]
సామాజిక సారథి, హుజూరాబాద్: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ప్రారంభమైంది. బీజేపీ, టీఆర్ఎస్మధ్య హోరాహోరీగా సాగుతోంది. పోస్టల్బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. కాగా, మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4,444 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4,610 వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ హవా కనిపించింది. మొత్తం 723 ఓట్లలో […]
హుజురాబాద్ లో ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జమ్మికుంట బహిరంగ సభలో మంత్రి టి.హరీశ్ రావు టీఆర్ఎస్ లో చేరిన సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సామాజిక సారథి, హుజురాబాద్: రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గాలకు నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. మిగతా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలు […]
సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.
సారథి, చొప్పదండి: కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను దూషించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డిది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తొత్తుగా మారి మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులను […]