సౌత్ జానర్లో ప్రత్యేకించి పరిచయం అవసరం లేని సీనియర్ హీరోయిన్ త్రిష. టాలీవుడ్లో కంటే కోలీవుడ్‌లోనే త్రిష హవా ఎక్కువగా ఉంది. తెలుగులో సీనియర్ హీరోల దగ్గరినుంచి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న హీరోలు అందరితోనూ నటించేసింది. అయితే కొద్దికాలంగా తెలుగు చిత్రాల్లో నటించడం తగ్గించిందనే చెప్పొచ్చు. 37 ఏళ్లు దాటుతున్నా త్రిష తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా తమిళంలో మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో చాన్స్ వచ్చినా డేట్స్ […]
అందం, అభినయం రెండూ కలగలసి ఉండేవాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. వారిలో నిత్యామీనన్ ఒకరు. ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ మలయాళ కుట్టి. అతికొద్ది కాలంలోనే తమిళం, తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే కొద్దికాలంగా నిత్య సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. దానికి కారణం ఆమెకు నచ్చిన పాత్రలు రాకపోవడమే అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఈ గ్యాప్ నిత్య కావాలని తీసుకుందట. ఎందుకంటే ఆమెకు దర్శకత్వం వైపు వెళ్లాలని ఉందని […]
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరిగా ఉండేవారు సునీల్. కొద్దికాలం కిందట హీరోగా తన సత్తా చాటేందుకు మరో అడుగు ముందుకేసాడు సునీల్. హ్యస్యనటుడిగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాదరామన్న’ కూడా అంతే సక్సెస్‌ను అందుకున్నాడు సునీల్. వెంటనే వరుసగా సినిమా ఛాన్స్‌లు రావడంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అయితే తర్వాత రోజుల్లో సునీల్ హీరోగా నటిస్తున్న సినిమాలు […]
‘జనతా గ్యారేజ్’ పాటకు స్టెప్పులు న్యూఢిల్లీ: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు పాటతో హల్చల్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టిక్ టాక్ వీడియోచేశాడు. జనతా గ్యారేజ్ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు.. భార్య క్యాండీస్ తో కలిసి స్టెప్పులతో అదరగొట్టాడు. ‘మేం ప్రయత్నించాం. కానీ మీ డాన్స్ చాలా స్పీడ్ గా ఉంది’ అని వార్నర్ మెసేజ్ రాశాడు. ఈ వీడియోను సన్ […]