Breaking News

టాలీవుడ్

రాఘవ లారెన్స్.. మరో అడుగు

రాఘవ లారెన్స్.. మరో అడుగు

కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత డైరెక్టర్, యాక్టర్ గా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు రాఘవ లారెన్స్. సినిమాల్లో గుర్తింపే కాదు రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్​ద్వారా వైద్యసేవలు, ఉచిత విద్యాసేవలు ఇలా ఎంతో మంది చిన్నారులకు ఎన్నో రకాలుగా సాయపడి మనవతా థృక్పథాన్ని చాటుకున్న మహామనిషిగా మన్ననలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్​గా లారెన్స్​తీసుకున్న నిర్ణయం అటు కోలీవుడ్, టాలీవుడ్ లో సంచలనాత్మకంగా మారింది. తమిళనాడులో రానున్న ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీ […]

Read More
ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

‘అష్టాచమ్మా’ మూవీతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. స్మైల్ తో అందర్నీ కట్టపడేసి.. డిఫరెంట్ నటనతో తనదైన ముద్ర వేసుకున్న నాని ఇప్పుడు విలన్ గా డిఫరెంట్ గెటప్ తో ‘వీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా నాని ముచ్చటించిన విషయాలు.‘వి’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. పరిస్థితుల ప్రభావంతో ఓటీటీలో […]

Read More
అదరగొట్టిన ‘లావణ్యం’

అదరగొట్టిన ‘లావణ్యం’

వైట్ గాగ్రా.. గ్రీన్ దుప్పటా డ్రెస్​లతో ఇద్దరు ముద్దుగుమ్మలు ‘కన్నానులే’ అన్న పాటను ఎంచక్కా పచ్చని చెట్లమధ్య ఆడి పాడి అలరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా? అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒకరైతే ఆమె స్నేహితురాలు ఉమాంగ్ గుప్త. వీరిద్దరూ కలిసి మణిరత్నం ‘బొంబాయి’ క్లాసిక్ మూవీలోని పాట చరణానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ రిక్రియేట్ చేశారు. ఈ పాటలో ఫర్మామెన్స్​ను చూసి చాలామంది లావణ్యను పొగడ్తల్లో ముంచెత్తారు. […]

Read More
ఫ్యాన్స్​డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

ఫ్యాన్స్​ డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

మెగాస్టార్ చిరంజీవికి జనరేషన్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అన్నయ్య’ అని అందరిచేతా పిలిపించుకునే చిరంజీవి బర్త్ డే ఇటీవలే జరిగింది. దాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన’ పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూ […]

Read More
త్రిష కొత్త గెటప్​

త్రిష కొత్త గెటప్​

తెలుగులో బోలెడు సినిమాలు చేసి కోలీవుడ్​లో పాగా వేసింది హీరోయిన్ త్రిష. అక్కడ ఆమె కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతకు ముందు మాదిరిగా గ్లామర్​పాత్రలు కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటోంది. అలాగే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువగా చేస్తోంది కూడా. అందుకేనేమో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఆఫర్ వచ్చినా వద్దనుకుంది అంటున్నారు. అయితే త్రిష గర్జనై, రాంగీ, పొన్నియన్ సెల్వం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్​గా […]

Read More
సెబాస్టియన్ ఫస్ట్ లుక్

సెబాస్టియన్ ఫస్ట్ లుక్

టాలీవుడ్​లో యంగ్ హీరోలు వెలువలా వస్తున్నారు. ‘రాజా వారు రాణిగారు’ వంటి నేచురల్ ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయమైన కిరణ్ సబ్బవరం తొలిచిత్రంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దాంతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘ఎస్ఆర్. కల్యాణ మండపం, Est. 1975’ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా కిరణ్ సబ్బవరం తాజాగా మరో చిత్రానికి కమిటయ్యాడు. ‘Est. 1975’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్​టైన్​మెంట్​ సంస్థ తాజాగా కిరణ్ అబ్బవరంతో ‘సెబాస్టియన్ పీసీ […]

Read More
‘శశి’ కోసం ఆది కృషి

‘శశి’ కోసం ఆది కృషి

ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో సస్పెన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో ‘శశి’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఆది తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇప్పటివ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. రీసెంట్​గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్​తో ఆది ‘శశి’ అనే ఓ మాస్ పాత్రలో […]

Read More
వెంకటేష్​, శేఖర్​ కమ్ముల కాంబినేషన్​

వెంకటేష్​, శేఖర్ కమ్ముల కాంబినేషన్​

టాలీవుడ్​లో ఫీల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్​లో ఒకరైన శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతోంది. తీసిన సినిమాలు పది. అన్నీ గుర్తింపు పొందిన సినిమాలే. గ్యాప్​లు ఎక్కువ తీసుకున్నా కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలే తీయడం శేఖర్ కమ్ముల స్టైల్. ప్రేక్షకుల ఎదురు చూపులు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా కథల ఎంచుకునే డైరెక్టర్ శేఖర్ ‘ఫిదా’ చిత్రం తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్​పై నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ […]

Read More