Breaking News

జూబ్లీహిల్స్

జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్​ సెంటర్లు

జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్​ సెంటర్లు

సారథి న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ ను మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ మొత్తం 57 రకాల రక్తపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో వైద్యులు, ఇతర సిబ్బంది అందించిన సేవలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని గుర్తుచేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ను భవిష్యత్​లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు […]

Read More

లింక్ రోడ్ ప్రారంభం

సారథి న్యూస్​, హైదరాబాద్​: జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇటీవల కొత్తగా నిర్మించిన లింక్ రోడ్ ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.70 ప్రశాసన్ నగర్ నుంచి రోడ్ నం.78 వరకు రూ.2.81కోట్ల వ్యయంతో 0.47 కి.మీ మేర ఈ లింక్ రోడ్డును నిర్మించారు. తద్వారా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, దర్గా రోడ్ ద్వారా సులభంగా పాత ముంబై రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంది. నగరంలో మరో […]

Read More