టాలీవుడ్ లో పనిచేసే సినీ ఆర్టిస్టుల కోసం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్‌గా అక్కినేని నాగేశ్వర రావు చీఫ్ అడ్వయిజర్‌గా ఏర్పడింది. నాటి నుంచి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ మూవీ ఆర్టిస్టుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటూ వారి అభున్నతికి కృషిచేస్తూ వస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో సీనియర్ నరేష్ వర్గం ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించింది. నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా.. జీవిత జనరల్ సెక్రటరీగా […]