న్యూయార్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దాదాపు 200 అకౌంట్లను డిలీట్ చేసింది. శ్వేత జాతీయుల ఆధిపత్యానికి చెందిన గ్రూపులను ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాం నుంచి రిమూవ్ చేసింది. నల్ల జాతీయులను ఆందోళనల్లో పాల్గొని విద్వేశాలను రెచ్చగొట్టేలా గ్రూపులు ఉన్నాయనే కారణంతో వాటిని తొలగించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు కలిగిన ప్రౌడ్ బోయ్స్, అమెరికన్ గార్డుకు సంబంధించిన రెండు హేట్ గ్రూపులను ఇదివరకే ఫేస్ బుక్ […]