సారథిన్యూస్, కరీంనగర్: అతి జాగ్రత్త కొంపముంచింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వండుకున్న చికెన్‌ను శానిటైజర్‌తో శుభ్రపరిచాడు. ఈ చికెన్ తిన్న వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. కరీంనగర్ జిల్లా జిమ్మికంట మండలం పాపక్కపల్లికి చెందిన యాకుబ్ దినసరి కూలీ.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. క్రమం తప్పకుండా శానిటైజర్ వాడుతున్నాడు. అయితే ఇటీవల అతడికి తెలిసనవాళ్లేవరో చికెన్‌పై కూడా […]