Breaking News

జమ్ముకాశ్మీర్

వైష్ణోదేవి యాత్ర షురూ

వైష్ణోదేవి యాత్ర షురూ

శ్రీనగర్: ప్రఖ్యాత మాతావైష్ణో దేవి అమ్మవారి సందర్శనం కోసం జమ్ముకాశ్మీర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి దర్శనాలను మూసివేశారు. లాక్​డౌన్​అనంతరం కేంద్ర ప్రభుత్వం కోవిడ్​19 నిబంధనలకు అనుగుణంగా ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అమ్మవారి దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. యాత్ర ప్రారంభమయ్యే కత్రా వద్ద ఏర్పాట్లుచేశారు. యాత్రికులు కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ అని తేలితేనే ముందుకు పంపించేందుకు సైన్యం అనుమతిస్తోంది. […]

Read More