Breaking News

గేల్

ఆకట్టుకున్న గేల్.. పంజాబ్​గెలుపు

ఆకట్టుకున్న గేల్.. పంజాబ్ ​గెలుపు

షార్జా: ఐపీఎల్‌ 13 సీజన్‌లో భాగంగా 31వ మ్యాచ్​లో కింగ్స్‌ ఎలెవన్ ​పంజాబ్‌ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్‌ ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్​ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అరోన్‌ ఫించ్‌(20), దేవదూత్‌ పడిక్కల్‌(18) నిరాశపరిచారు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఫించ్‌ ఔట్‌ కాగా, అర్షదీప్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ పెవిలియన్‌ చేరాడు. […]

Read More