ప్రచారం చేయకుండానే ఓట్లు కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ 11వ రౌండ్ ముగిసే సరికి 1015 ఓట్లు వార్తల్లోకెక్కిన ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ సామాజిక సారథి, హుజూరాబాద్: ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ హుజూరాబాద్ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్ గా నిలిచాడు. మూడేళ్లలో ఆరుఎన్నికల్లో పోటీచేసిన ఆయన ప్రచారం చేయకుండానే ఓట్లు సాధిస్తున్నారు. టీఆర్ఎస్ పాలిట ఇబ్బందికర అభ్యర్థిగా మారారు. కారు గుర్తును పోలిన ఏ గుర్తుతోనైతే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిపోయిందో […]
హుజురాబాద్ లో ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జమ్మికుంట బహిరంగ సభలో మంత్రి టి.హరీశ్ రావు టీఆర్ఎస్ లో చేరిన సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సామాజిక సారథి, హుజురాబాద్: రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గాలకు నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. మిగతా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలు […]