కథ మాదేనంటూ వచ్చేస్తారు కొంతమంది. అదే స్టార్ హీరోల విషయమైతే మరింత రచ్చ చేయాలని చూస్తారు. రీసెంట్ గా చిరంజీవి సినిమా సైతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. విడుదలైన కొద్దిసేపటికే కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఆచార్య మోషన్ పోస్టర్ […]
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. మెగా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలను వెలికితీసే పాత్ర పోషిస్తున్నందున్న.. ప్రస్తుత పరిస్థితుల్లో బయట పరిసరాల్లో షూటింగ్ చేసేందుకు వీలు లేదు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట టీమ్. ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించేందుకు మోగాస్టార్ లుక్ […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ ఈ చిత్రంలో మాజీ నక్సలైట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆచార్యలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్నది. త్వరలో ఫిల్మ్‌సిటీలో మొదలయ్యే షూటింగ్లో ఆమె పాల్గొననున్నది. రెజీనా ఓ […]
ఈ వెబ్ సిరీస్‌ల ట్రెండ్ టాలీవుడ్లో బాగా ముదురుతోంది. సూపర్ స్టార్ సైతం దీని వైపు ఆసక్తిగా అడుగులు వేస్తున్నారని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల శివ డైరెక్షన్లో తాను నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను వెబ్ సినిమాగా నిర్మించాలని మహేష్ అనుకుంటున్నాడట. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాడని తాజా సమాచారం. కానీ బాక్సాఫీస్ బొనాంజాగా నిలిచిన ఈ సినిమాను జనాలు ఇప్పటికే థియేటర్లలో చూసేశారు. మరి వెబ్ సినిమాగా తీస్తే ప్రజలు ఆదరిస్తారో లేదో […]