Breaking News

కొత్తరికార్డు

కరోనా కేసుల్లో కొత్తరికార్డు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.గత 24 గంట్లో కొత్తగా 78,761 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో 948 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు 63,498 మంది కరోనా బారినపడి చనిపోయారు. 27,13,934 కోలుకోగా.. 7,65,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4,14,61,636 మందికి కరోనా […]

Read More
ప్రధాని మోదీ అరుదైన రికార్డు

ప్రధాని మోడీ మరో రికార్డు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సాధించారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన ఖ్యాతిని గడించారు. వాజపేయి కాంగ్రెసేతర ప్రధానిగా 2,268 రోజులు కొనసాగారు. కాగా, గురువారంతో ప్రధాని మోడీ ఆ రికార్డును అధిగమించారు. ఈ మేరకు బీజేపీ సోషల్​మీడియా జాతీయవిభాగం ఇంచార్జి ప్రీతీ గాంధీ ట్వీట్​ చేశారు. ఇక సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో మోదీ నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, […]

Read More