Breaking News

కిషన్ రెడ్డి

కేసీఆర్ కు అన్నదాతల సంపూర్ణ మద్దతు

కేసీఆర్ కు అన్నదాతల సంపూర్ణ మద్దతు

సామాజిక సారథి, తుర్కయంజాల్:  సీఎం కేసీఆర్ కు అన్నదాతల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.  సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన రైతు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి తన ఇంటికి సరిపోయే విదంగా వేసుకున్న వరిపొలంలో రైతుబంధు రైతుల సంబరాల ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్  రైతుబంధు  చిత్రంలో రైతులు, కూలీలతో కలిసి ఎమ్మెల్యే నాట్లు వేశారు.కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ […]

Read More

రేపు కల్నల్​ సంతోష్​​ అంత్యక్రియలు

భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌ పార్థివదేహాన్ని లేహ్ నుంచి ప్రత్యేక విమానంలో తరలించారు. ఆయన మృతదేహం హకీంపేటకు చేరుకోనున్నది. సంతోష్‌బాబు కుటుంబ సభ్యులు కూడా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు జరపాలని ఆర్మీ అధికారులు పట్టుపడుతున్నారు. కరోనా కారణంగా సంతోష్‌బాబు మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించడం సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు ఇష్టప్రకారమే అంత్యక్రియలు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యులు […]

Read More