Breaking News

కియారా

నా అందానికి కారణం అదే..!

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కియారా అధ్వాని తన బ్యూటీ సీక్రెట్​ రివీల్​ చేసింది. చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మమ్మ చెప్పిన ఓ హోంరెమిడిని ఈ అమ్మడు ఇప్పటికీ వాడుతుందట. అందుకే ఇప్పటికే తరగని అందంతో మెరిపోతుందట. ఇంతకీ ఆ రెమిడీ ఏమిటంటే.. ‘తేనె, శనగపిండి, ప్రేష్​క్రీమ్‌, పాలు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు పడుకొనే మందు కొన్ని నిమిషాలపెట్టు ఫేస్​కు ప్యాక్​గా పెట్టుకుంటాను. ఆ మిశ్రమం నా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాక నేను ఒత్తడి నుంచి […]

Read More
‘అల వైకుంఠపురములో’.. రీమేక్​

‘అల వైకుంఠపురములో’.. రీమేక్

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై అనూహ్య విజయాన్ని అందుకుంది ‘అల వైకుంఠపురములో’ చిత్రం. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్‌ వార్దే ఈ సినిమా హిందీ రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. భారీ అంచనాలతో రూపొందబోయే ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరో అనుకుంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ రీమేక్ ను […]

Read More
కోలీవుడ్ కు కియారా

కోలీవుడ్ కు కియారా

‘ఫగ్లీ’మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ‘ఎమ్ఎస్ ధోని’ మూవీతో అక్కడ, ‘భరత్ అను నేను’తో తెలుగునాట మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్​గా ‘కబీర్ సింగ్’తో మరింత స్టార్ డమ్ మూటగట్టుకుంది. దాంతో కియారా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ లో తన అందాలతో కిక్ ఎక్కించిన కియారా ఇప్పుడు కోలీవుడ్ లో అడుగుపెట్టనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అందులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం అందిబుచ్చుకుందని ప్రచారం […]

Read More