నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి.. సినీ రాజకీయాలకు సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్టీస్టారర్ చిత్రాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ‘మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కదా మీరు కూడా చేసే అవకాశం ఉందా’ అని సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు లేదు అన్నట్లు తలఊపిన బాలయ్య.. ‘చిన్న హీరోలతో చేసుకుంటే బెటర్’ అన్నారు. అంతేకాకుండా ‘గతంలో కొన్ని సినిమాలు […]