హైదరాబాద్: తెలుగులో గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్- 4 సీజన్ నేటి నుంచి మొదలవనుంది. ఈ మేరకు హౌస్ లోకి వెళ్ళబోయెది వీళ్లేనని కొద్దికాలంగా సామాజిక మాధ్యమాలలో కొందరు సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతవరకు దీనిపై ‘మా టీవీ’ నుంచి గాని, బిగ్ బాస్ యాజమన్యం నుంచి గాని అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఆదివారం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ షో లో పాల్గొనేవాళ్ల జాబితా […]