Breaking News

ఐసీసీ

ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతను చోటు దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ కోసం ఐసీసీ ప్రకటించిన జాబితాలో నిగెల్ లాంగ్ (ఇంగ్లండ్) స్థానంలో నితిన్​కు చోటు కల్పించారు. 3 టెస్టు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ నిర్వహించిన 36 ఏళ్ల నితిన్.. ఇండియా తరఫున ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి. గతంలో […]

Read More

నల్లజాతీయుల ప్రాణాలూ ముఖ్యమే

న్యూఢిల్లీ: జాతి వివక్షపై క్రీడాకారుల గళం రోజురోజుకు పెరుగుతోంది. భిన్నత్వం లేకుంటే క్రికెట్ లేదంటూ ఐసీసీ చేసిన ట్వీట్​కు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతిచ్చాడు. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉందని కితాబిచ్చాడు. అఫ్రో అమెరికన్ జార్జిఫ్లాయిడ్ మృతిపై చెలరేగుతున్న నిరసనలు, నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమేనని కొనసాగుతున్న ఉద్యమానికి కూడా మాస్టర్ అండగా నిలిచాడు. ‘ఓసారి నెల్సన్ మండేలా.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉంది. మరెవరికీ సాధ్యంకాని రీతిలో అది ప్రపంచాన్ని ఏకీకృతం […]

Read More

ప్రేక్షకులు లేకుండా వరల్డ్​ కప్​ వద్దు

కరాచీ: ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్‌ డోర్స్‌లో టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించడాన్ని ఊహించుకోలేకపోతున్నానని పాకిస్థాన్‌ పేస్‌ లెజెండ్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. మెగా ఈవెంట్‌ నిర్వహణకు ఐసీసీ సరైన టైమ్‌ కోసం వేచి చూడాలన్నాడు. ‘ప్రేక్షకులు లేకుండా వరల్డ్‌కప్‌ను నిర్వహించడమా? అసలు ఈ ఐడియానే కరెక్ట్‌ కాదు. వరల్డ్‌కప్‌ను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల నుంచి అభిమానులు వస్తారు. వాళ్ల కంట్రీ టీమ్స్‌కు సపోర్ట్‌ ఇస్తారు. ఇదంతా ఓ రకమైన వాతావరణం. ఇది లేకుండా క్లోజ్డ్‌ డోర్స్‌లో మ్యాచ్‌లు ఆడడం […]

Read More

ఐపీఎల్‌ లో కచ్చితంగా ఆడతా: స్మిత్‌

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే కచ్చితంగా ఐపీఎల్​లో ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. తమ ప్రభుత్వం అనుమతిస్తే.. భారత్​కు ప్రయాణించేందుకు సిద్ధమేనన్నాడు. ఈ సీజన్​లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించాల్సి ఉంది. ‘ఏ క్రికెటరైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడడం గొప్ప విషయం. ఎందుకంటే పరిమిత ఓవర్లలో క్రికెట్​లో ఇదే అతిపెద్ద ఈవెంట్. అందుకే ప్రతిఒక్కరూ ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటారు. ఇందుకు నేను కూడా అతీతం కాదు. ఒకవేళ […]

Read More

డైలామాలోనే టీ20 ప్రపంచకప్

ముంబై: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ అంశంపై నేడు ఐసీసీ కీలక సమావేశం జరుగబోతున్నది. మెగా ఈవెంట్ను రద్దు చేస్తారని కొందరు, వాయిదా వేస్తారని మరికొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని ఐసీసీ కొట్టి పారేస్తున్నది. ఇప్పటికే 2021 ఎడిషన్ హక్కులు భారత్ వద్ద ఉండడం, దీనికితోడు పన్ను మినహాయింపు విషయంలో బీసీసీఐ, ఐసీసీకి మధ్య వివాదం ముదరడంతో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని అందరూ ఆతృతగా […]

Read More
గ్రేవ్స్​ కు ఐసీసీ కీలక బాధ్యతలు

గ్రేవ్స్​ కు ఐసీసీ కీలక బాధ్యతలు

పదవికి గుడ్​ చెప్పనున్న ఈసీబీ చైర్మన్​   లండన్: ‘హండ్రెడ్ బాల్’ టోర్నీ వాయిదా పడడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 31వ తేదీ తర్వాత ఈ పోస్ట్​ కు గుడ్​ బై చెప్పనున్నాడని ఈసీబీ ప్రకటించింది. మే 2015లో చైర్మన్​ గా బాధ్యతలు చేపట్టిన గ్రేవ్స్ ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ బాడీ చైర్మన్ శశాంక్ మనోహర్ వారసుడిగా ఇప్పటికే అతని […]

Read More