Breaking News

ఎరువులు

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

సారథి న్యూస్​, వనపర్తి: రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు అంటగడితే కఠిన చర్యలు తప్పవని వనపర్తి టౌన్​ ఎస్సై వెంకటేశ్​ గౌడ్ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు పలువురు సీడ్స్​, ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సీడ్స్​, ఎరువులను మాత్రమే అమ్మాలని సూచించారు. వ్యాపారులు ఎవరైనా మోసం చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు.

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

సారథి న్యూస్, రామాయంపేట: ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని మెదక్​ జిల్లా నిజంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, ఎస్సై ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం వారు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. వానాకాలం సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు ఫార్మర్స్ కు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు లైసెన్స్ డ్ షాప్ లలోనే సీడ్స్​ కొనుగోలు చేయాలని, వాటికి రసీదులు తీసుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఆదేశాల […]

Read More

వానాకాలంలో మక్కలు వేయొద్దు

అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ సారథి న్యూస్, రామాయంపేట: వానాకాలం సీజన్ లో రైతులు మక్క పంటను సాగు చెయొద్దని, సీఎం కేసీఆర్ చెప్పినట్లు నియంత్రిత పంటల విధానం పాటించాలని రామాయంపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ సూచించారు. బుధవారం మండలంలోని నస్కల్ గ్రామంలో రైతులకు నియంత్రిత పంటల విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు మక్క పంటను అసలు సాగుచేయొద్దని, వేసేవారికి రైతుబంధు స్కీం వర్తించదని చెప్పారు. సన్నరకం వరికి డిమాండ్ వస్తుందని, మంచి రేటుకు అమ్ముడు […]

Read More