సామాజికసారథి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. పోటీచేసిన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా గులాబీ జోరు కొనసాగించింది. ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1233 ఓట్లు పోలవగా… 1,183 […]