సారథి న్యూస్, మెదక్: ప్రజలు కోరుకున్న పనులను చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలోని నార్సింగి మండలంలో పలు అభివృద్ధి పనులకు మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎంజీఎస్‌వై కింద దుబ్బాక నియోజకవర్గానికి మంజూరైన రోడ్డును దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నార్సింగి […]
సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. రామలింగారెడ్డికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 25 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రజాసమస్యలు, […]