Breaking News

ఎమ్మెల్యే మర్రి

ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్​ నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి ధ్వజం సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి నిరూపించారని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన […]

Read More
వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, చివరి ధాన్యం వరకు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలుచేస్తుందని భరోసా ఇచ్చారు. వర్షాలు పడుతుండటంతో […]

Read More
పేదలకు అండగా ఎంజేఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎంజేఆర్ ట్రస్ట్

సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అండగా నిలిచారు. సోమవారం ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిమ్మాజీపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ, నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో సరుకులు అందజేశారు. సంబంధిత కుటుంబాల్లో ఎమ్మె్ల్యే ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో […]

Read More
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఔదార్యం

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఔదార్యం

గిరిజన విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం రూ.60వేలు అందజేస్తానని హామీ సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్ ​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడిసిన్ చదువుతున్న బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండాకు చెందిన కాట్రావత్​శ్యామల అనే విద్యార్థినికి ఎంజేఆర్ ​ట్రస్టు ​ద్వారా ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. ఏటా చదువుల కోసం రూ.60వేలు ఇస్తానని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మొదటి సంవత్సరం ఫీజు […]

Read More
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సారథి న్యూస్, బిజినేపల్లి: కొత్త రెవెన్యూ చట్టం అమలుచేసిన సందర్భంగా బుధవారం నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు, నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతుసంఘం మండలాధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచ్ లు శేఖర్ రెడ్డి, అవంతి, మహేష్ రావు, అశోక్, చందూలాల్, ఎంపీటీసీ బాలస్వామి, […]

Read More
జర్నలిస్టులకు నగదు సాయం

జర్నలిస్టులకు నగదు సాయం

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: జిల్లాకు చెందిన 80 మంది విలేకరులకు రూ.ఐదువేల చొప్పున స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ ​రెడ్డి తన క్యాంపు ఆఫీసులో మంగళవారం అందజేశారు. కరోనా కష్టకాలంలోనూ జర్నలిస్టులు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. అంతకుముందు తెలకపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12మంది లబ్ధిదారులకు  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మున్సిపల్​ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మార్కెట్ […]

Read More