సారథి, రామాయంపేట: ఇంత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆర్థికాదాయం తగ్గి సర్కార్ పై ఆర్థికభారం పడినప్పటికీ కూడా పేదలు, రైతులకు అందించే వివిధ రకాల పథకాలను కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోమవారం నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం, చల్మేడ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామయంపేట సహకార సంఘం చైర్మన్ బాదే […]
మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా… సారథి న్యూస్, మెదక్: కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా ప్రకటించడంతో ఎమ్మెల్యే సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. అజంపురాలో నలుగురికి కరోనా పాజిటివ్ రాగా ట్రీట్ మెంట్ అనంతరం వారిలో ముగ్గురికి నెగెటివ్ రాగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని […]