సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాతో ఇండియాకు ఎగుమతి కష్టాలు మొదలయ్యాయా.. ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి మరింత దిగజారనుందా.. నానాటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయా.. అవుననే సమాధానం వస్తుంది ఆర్థికరంగ నిపుణుల నుంచి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతులు 10 శాతం తగ్గే అయ్యే అవకాశాలున్నాయని ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) అంచనా వేసింది. కరోనా వైరస్ వల్ల గడిచిన ఏప్రిల్‌లో 60 శాతం, మే మాసంలో 36 శాతం ఎగుమతులు క్షీణించాయనీ.. దీంతో పోల్చితే ప్రస్తుత […]